Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీడాభిరామము

కథాప్రారంభము

[కథాప్రారంభము : గోవింద మంచనశర్మ, టిట్టిభశెట్టి ప్రవేశము - శీతోపద్రవము - ప్రస్థానకాలోచితశుభ శకునములు - కోడి కూఁత - శీతకాలమునఁ బల్లెటూరిభోజనసౌష్ఠవము - కామమంజరి యలుక - ప్రావృట్కాల ప్రవాసఖేదము - తొలి సంజకెంజాయ - ప్రత్యూష సుషమ - శుభశకునములు - మేదర కరణ వేశ్యావిలాసములు - చెఱకువిలుకాని ములికి చండాలభామ - కర్ణాటి కలికితనము - సుసరభే త్తను వేడుక మందు నమ్ము జోటి - కాపుటిల్లాలి మౌగ్ధ్యము - కర్ణాటభామతో మంచనశర్మ ప్రౌఢసంవాదము - పాపద్యూతపర్యాలోకనము - సంపంగినూనె నమ్ము కరణకాంత - ములికినాటి తెలికి జోటి - కుట్టుపనివాని కొంటెచూపులు - ఈ రీర్చు చకోరనేత్ర - మగపోఁడిమి వైఖరితో బసపు నూరు పడఁతి సొబఁగు - ఓరుఁగల్లు మహానగరవైభవము - పలనాటి వీరగాథాగానాభినయము - పలనాటి వీరుల చరిత్ర - ఏకవీరాదేవి స్తుతి - మాహురమ్మ మహిమ - ఏకవీర యెదుటఁ బరశురామగాథాగీతిక - మాలెత ఏకవీరాకీర్తనము - కాపు పూవుఁబోఁడి కైసేఁత - జక్కులపురంధ్రి కామవల్లీస్తోత్రము - అక్కల యారాధనము మైలార వీరభటుల పటుసాహసకృత్యములు - గొరగపడుచు గొండ్లి యాట - మైలారదేవస్తుతి - నగర మందలి నానావిధదేవాలయములు - మంచన గావించిన భైరవస్తోత్రము - నిప్పులు చెఱఁగెడి బీరెండ - గడియారమ్మున ఘంటానాదము - పూటకూటింటఁ బుష్పశరుని దౌత్యము - ఆహారవిహారముల యభిరుచులు - పుష్పలావిక గేదఁగి పూవు కానుక - మాచల్దేవి