| ఉ. | గొంగడి, మేలుపచ్చడము, కుంపటి, నల్లులు, కుక్కిమంచమున్, | 82 |
| ఉ. | గోష్పదరూపమై, మిగుల కోమలమై, గణుతింపరానిదై, | 83 |
| ఉ. | గ్రామము చేత నుండి, పరికల్పితధాన్యము నింట నుండి, శ్రీ | 84 |
| ఆ. | చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవళ్ళు, | 85 |
| మ. | జననాథోత్తమ! దేవరాయ నృపతీ! చక్రేశ! శ్రీవత్సలాం | 86 |
| క. | జొన్న కలి, జొన్న యంబలి, | 87 |