| | యహహ! శ్రీవీరభద్రావతార మహేశ | |
| తే. | భళిరె! మేంఠరాజ! బాపు! రురభ్రేశ! | 232 |
| వ. | మీకు నీ గండంబులు దొలంగుం గాక! యనుచు నట చని, | 233 |
కోడిపందెముల వర్ణనము
| తే. | [1]పారిజాతపుఁ బూవు నా బరగుఁ జూడు | 234 |
| వ. | టిట్టిభ! యవలోకింపు నారికేళబకజాతీయంబులై యీ జగజెట్టి | |