చతుర్థాశ్వాసము
53
మ. | ధర నత్యుత్తము లైనధీరుల మనస్తాపంబు వాప న్మహా | 404 |
వ. | అని తన్ను నగ్గించుచున్న సురవల్లభుం జూచి రతివల్లభుండు విజృంభించి. | 405 |
చ. | పరముతపం బడంచి మఱి పార్వతియం దనురక్తుఁ జేయు మా | 406 |
క. | తారకునోర్వఁగ వేఱకు, మారకుఁ బడయంగ సంగమము సేయను మున్ | 407 |
వ. | అనిన సురేంద్రుండు నీ కసాధ్యం బెందును లే దైనను బరమేష్ఠి వచనం బలంఘ | 408 |
గీ. | శూలి సేకొన్నతప మెల్ల నాలిసేసి, యతనిదేహంబునందు సా మాలిఁ జేసి | 409 |
వ. | నాకుం దగిన కెలసంబు గంటి దీని కింతకు మైకొంటిఁ దాంబూలంబు దయ | 410 |
చ. | రతి మతిఁ దల్లడిల్లి పతిరాకయ వార్చుచు నంతకంత క | 411 |
క. | అలిగానము మదకోకిల, కలనాతోద్యమును శుకస్వసఘనమం | 412 |