శ్రీ
కుమారసంభవము
చతుర్థాశ్వాసము
| శ్రీమదశేషమునీంద్ర । గ్రామణినుతచరితు విగతకల్మషు శివత | 357 |
వ॥ | ఇట్లు పార్వతి పరమభక్తియుక్తిం దగిలి నిరంతరశుశ్రూషాతత్పర యగుచుండె | 358 |
క॥ | వినుతింపఁ గామసుఖసా । ధనముగ గౌరిఁ జంద్రధరుఁడు తపస్సా | 359 |
వ॥ | ఇట్లు పరమేశ్వరుండు తపోవృత్తిం దగిలి జగద్వ్యాపారంబు లారయ కునికిం | 360 |
క॥ | వానిపటుదండములు కమ । రానీకము లప్పగింప కపగతరాజ్య | 361 |
వ॥ | తదవసరంబున. | 362 |
సీ॥ | మ్రొగిఁ దముఁ బడసినమునులమూర్తుల మీఱి ధర్మశాస్త్రములు మూర్తములు దనర | 362 |