ప్రథమాశ్వాసము
సీ॥ | శరధినీరులు పయోధరములు కొనివచ్చి కురిసి వారిధియందు యార్చునట్ల | 49 |
చ॥ | గురువున కిష్టదైవమునకుం బతికిం గృతిచెప్పి పుణ్యమున్ | 50 |
వ॥ | అని యిట్లు మహోత్సాహంబున దివ్యకల్పంబు కల్పించు మహాకవిముఖ్యుండు. | 51 |
సీ॥ | కుతలంబు నడుకొనఁ గొలకొండగా నిల్పి శరనిధి గ్రొచ్చిరి సగరసుతులు | 52 |
చ॥ | అరినరపాలమౌళిదళితాంఘ్రియుగుం డయి పాకనాఁటియం | 53 |
క॥ | కలుపొన్న విరులఁ బెరుగం | గలుకోడిరవంబు దిశలఁ గలయఁగఁ జెలఁగన్ | 54 |
క॥ | పాత్రుఁడ నసదృశకాశ్యప | గోత్రుఁడ సచ్చరిత నుభయకులశుద్ధుండన్ | 55 |
- ↑ కొలకొండ = మానపర్వతము