పుట:కాశీమజిలీకథలు -07.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

చిదానందరమానందుల కథ

27

చిదా - నీ యూహ సమంజసముగానే యున్నది. యిప్పుడే పోవుదము పద అని చిదానంద రామానందులను బాల సన్యాసులు ప్రయాగలో నాయోగినులఁజూచి మోహించి వారి వశవర్తినులం జేసికొను తలంపుతో నొకనాఁడు మనోహరదాసు నింటికిం బోయిరి.

ఆ మనోహరదాసు ఏబదియేండ్ల ప్రాయములో నుండెను. జడలు పెంచికొని యుష్ణీషముగాఁ జుట్టికొనియెను. రుద్రాక్షమాలిక లొడలి నిండ ధరించెను. కుంకుమ బొట్టు నొసటదిద్డి శక్తిపూజా పరతంత్రుఁడై యుండువాఁడు. అట్టి తంత్రజ్ఞునింజూచి యీయోగు లిరువురుం పాదంబులబడి‌ నమస్కరించుచు స్వామీ ! నీపాద సేవకులము ప్రసన్నులమై నీయొద్దకు వచ్చితిమి రక్షింపుము రక్షింపుమని ప్రార్దించిరి.

అతండు వారి లేవనెత్తి యోగులారా! మీరు నా వలనఁ గాఁదగిన కార్యమేదియో చెప్పుడు? ఓపుదునేన తప్పక కావించెదనని చెప్పుటయుఁ జిదానందుఁ డిట్లనియె. స్వామీ ! మా మనోరధము జెప్పుటకు సిగ్గగుచున్నది. మీ వేషముల కిట్టికృత్యము దగదని నిందింతు రేమోయని వెరచుచుంటిమి. దోషమని యెఱింగియుఁ బూనికొంటిమి. ఈ పదిమాడలు దక్షిణగా స్వీకరించి మా కోరికవిని మమ్మాక్షేపింపక సఫలము జేయ గోరుచున్నామని పలికి యాదక్షిణ నిచ్చుటయు, నందుకొని యాయోగి యిట్లనియె.

కుమారయోగులారా! మీపని విత్తము గొనకయే చేయఁదగినది. తలత్రాను సారమునఁ గైకొనవలసివచ్చినది. మీరు సంశయింపక కోరికఁ దెలుపుఁడు. తృటిలోఁ గావింతును. దేవతలకే తప్పులుగలుగుచుండ మనుష్యులమాట జెప్పనేల? విశ్వామిత్రునియంతవాడు కామలోలుఁ డగుట వినమో? మిత్రభావమును వచియింపుఁడని యడిగిన నవ్వుచుఁ జితానందుం డిట్లనియె.

స్వామీ! మీరు గ్రహించితిరి అందులకే మీయొద్దకు వచ్చితిమి. యోగులకు యోగినులకు సంఘటనము జేయవలయును. త్రివేణీ తీరమున నిరువురు తరుణులు యోగినీవేషముతోఁ దిరుగుచున్నారు వారి కులశీలనామములు దెలియవు. ఒరులఁ గన్నెత్తి చూడరు. వారు మాకాళ్ళకడకు వచ్చునట్లు చేయవలయును. మీమంత్రప్రభావ

అచు గానిండు మీకోరిక యసాధ్యమైనద. అయినను దు. బహు ఐథ )వర్మకగలవానికి. నసార్య ముండునాయని బ్లైమును. ఆడివి. మీయదృష్టముల్లి సిగంధ బడినడి. నేకొకమంత ముపదేశించెదను ఆహం2.ఎను గతఐన. నిలిపికొని రెండులలజిపము. చేయడు గడంబ





గిన్నెతి చూ వట్టి. వింది

అనం డిర