పంచమాశ్వాసము
259
వ. | అనుటయు నాకుమారస్వామికిఁ గుంభసంభవుం డిట్లనియె. | 77 |
తే. | కార్తికేయ! కృపాలబ్ధి గలుగె నేని | 78 |
వ. | అనినం గుమారుండు మైత్రావరుణి కి ట్లనియె. | 79 |
కాలభైరవచరిత్రము
క. | వారాణసీకథాశ్రుతి | 80 |
తే. | హస్తములు రెంట నందంద యదిమి పట్టి | 81 |
మ. | క్షయకాలంబున సీధుసాగరరసాస్వాదాతిరేకంబునన్ | 82 |
వ. | అని తత్కథాకథనప్రవణహృదయంబున ని ట్లనియె. | 83 |
క. | హాటకవసుంధరాభృ | 84 |