చతుర్థాశ్వాసము
225
| శాటోపంబున గీష్పతి | 252 |
శా. | ఆటోపారభటి న్మునీశ్వరుఁడు దన్నందంద వర్ణింప ద | 253 |
వ. | ఇట్లు ప్రీతుండై. | 254 |
సీ. | బృహదుగ్రతపము సంభృతనిష్ఠఁ జేసిన | |
తే. | లోహితాంగుఁడు పాలించులోకమునకు | 255 |
వ. | సంస్మరణమాత్రంబున నేగుదెంచిన బ్రహ్మాదిదేవతలచేత నవ్వాచస్పతికి దేవతాచార్యపదవీసామ్రాజ్యంబునకుం బట్టాభిషేకంబు చేయించి యప్పంచాననుండు చంద్రేశ్వరునికి దక్షిణభాగంబున విశ్వేశ్వరునికి నిరృతిభాగంబున ధీషణుండు ప్రతిష్ఠించిన ధిషణేశ్వరునియందు సంక్రమించె. గురుండును | |