186
శ్రీకాశీఖండము
వ. | అని యంత నిలువక. | 95 |
తే. | తల్లిబడి కొల్లిచ(చె)ట్టంచు నుల్లసంబు | 96 |
క. | అవినయనిధాన మగునీ | 97 |
వ. | అని యనేకప్రకారంబుల బోధించినతల్లిమాటలు చెవులు సోఁకనీక యిట్టట్టనక యూరకుండె. మృగయామద్యపైశున్యవేశ్యాచౌర్యదురోదరపరదారాభిలాషంబు లనుదోషంబులు నవయౌవనారంభంబున సంభవించెనేని వానిం బరా వర్జింప నెవ్వరు నేర్తురు? గురువచనం బతినిర్మలం బయ్యు సలిలంబునుంబోలె శ్రవణస్థితంబై యభవ్యునికి శూల పుట్టించు నయథార్థనామధేయుం డగునగ్గుణనిధి యథాపూర్వంబు దుర్వర్తనంబులఁ దిరుగుచుండ నొక్కనాఁడు. | 98 |
సీ. | దర్శనం బిచ్చె నెద్దానిఁ గోమటి క్రొత్త | |