తృతీయాశ్వాసము
93
| మలయజాచ్ఛపయోధరమండల లగు | 21 |
సీ. | అభినవోన్మేషజం బై నట్టి తొలుచూపు | |
తే. | నలువఱేకులు బేలెపెంజిలువఱేని | 22 |
వ. | వెండియుఁ బాకదళావిశీర్ణదిశాశాల్మలీగుల్మతూలరాశిదేశీయంబులు వియదురగనిర్మోకశకలవిభ్రమంబులు నభ్రముపతిశరీరశుభ్రంబులు నగుసితాభ్రంబు లభ్రంమంబునం బరిభ్రమించి ఖండఖండంబులై యాఖండలకోదండదండంబుల గగనమండలంబున నలంకరించె కొదమమొగుళ్ళు దెరలును దండంబడఁబడు వలుఁదవడగండ్లు పుష్పాంజలులును నుఱుముచప్పళ్లు మర్దళధ్వనులుగా గగనరంగస్థలంబునం గ్రొమ్మెఱుంగు మెఱుంగుఁబోఁడి గొండ్లి పరిఢవించె. మత్తవనమయూరమత్తికాశిని (స)కలహంసమధు(ర)కంఠకేకాగీతికావసానంబునం గళాపించె. కుంభద్రోణంబు లంభోధరంబులు గురిసి వెలిసిన | |