| | స్తంభరోమాంచబాష్పవైస్వర్యకంప | 30 |
స్తంభము
| క. | మే నెఱుఁగ కున్నయునికిన, నానాభయహర్షదర్శనశ్రవణములన్ | 31 |
| క. | చాళుక్యవిభుని ఖేల, త్కోలధ్వజపటముఁ జూచి క్రొవ్వఱి, యని ను | 32 |
రోమాంచము
| క. | ఆనందాతిశయంబునఁ, గానఁబడుట రోమహర్షకల్పనము సుమీ | 33 |
| క. | మనమున విశ్వేశ్వరు నిడి, కొని గాఢాలింగనములఁ గొఱలెడిచోటన్ | 34 |
అశ్రువు
| క. | అతిదుఃఖహర్షణాదులఁ, బ్రతిపాదిత మైన నేత్రపాథఃకనుసం | 35 |
| క. | ఆలములో విశ్వేశనృ, పాలునికరవాలు మెఱయఁ బరనృపవనితా | 36 |
వైస్వర్యము
| క. | భయరోషహర్షణాదుల, నియతం బగు గద్గదధ్వనిత్వం బది ని | 37 |
| క. | రాగముగ నలుకఁ దేర్పఁగ, నాగతుఁ డగువిశ్వవిభునియాలోకముచే | 38 |
కంపము
| క. | ఆకస్మికభయదయితా, లోకనహర్షాదిరుజలు లో నగుదానన్ | 39 |
| క. | మృదులతరచంద్రహాసము, గదలించుచళుక్యవిభునిఁ గని భీరువు లై | 40 |
ప్రళయము
| క. | ప్రళయము నా సుఖదుఃఖా, దుల నింద్రియమూర్ఛనంబు దొఱఁగుట దానిన్ | 41 |
| క. | ఇమ్మహి నుపేంద్రపుత్త్రుడు, సమ్మోహనమూర్తి యగుట సత్యం, బతనిన్ | 42 |