ఆలంబనవిభావము
క. | ఆలంబనంబు నాఁగ ర, సాలంబన మైనరూపయౌవనకాంతి | 23 |
ఉదాహరణము
చ. | నెలవుల నిండుచన్నుఁగవ నిక్కును, గామునితూపు కైవడిన్ | 24 |
ఉద్దీపనవిభావము
క. | చలియింపక రస మింపుల, నొలయుచు నెవ్వానిచేతి నుద్దీపించున్ | 25 |
క. | ఆలంబనోక్తగుణములు, నాలంబనచేష్టితములు హారాలంకా | 26 |
సీ. | రూపలావణ్యతారుణ్యాదిశారీరగుణము లాలంబనగుణము లరయ, | |
తే. | నిట్టి యుద్దీపనవిభావహితవినోద | 27 |
అనుభావములు
శా. | భ్రూతారాననరాగదృగ్విలసనంబుల్ పాణిపాదాంగవా | 28 |
చ. | వదనవికాసమున్, బొలయు వాలికచూపులు, లేఁతనిగ్గుతోఁ | 29 |
సాత్త్వికభావములు
తే. | సత్త్వ మన మనోవృత్తి, తజ్జంబు లైన | |