చతుర్థోల్లాసము
—————
| క. | 1 |
| క. | ఇత్తెఱఁగున నష్టాదశ, వృత్తం బగు కావ్య మొప్ప [3]విరచింపఁ దగున్ | 2 |
| క. | 3 |
| మ. | [6]కవిసంసిద్ధపదంబు భావరసవిఖ్యాతంబు లోకోచిత | 4 |
కావ్యభేదములు
| తే. | అట్టికావ్యంబు త్రివిధ మై, యతిశయిల్లు | 5 |
| క. | ఆపద్యగద్యకృతములు, రూపకములు నాటకములు రూఢము లగు [8]నా | 6 |
| తే. | సంబంధంబు కావ్యంబు సంస్కృతమునఁ, | 7 |
| క. | [9]ఇటువలెనె ముక్తకాది, స్ఫుటతరచాటుప్రబంధములలక్షణముల్ | 8 |
ముక్తకాదులు
| సీ. | పరఁగు ముక్తక మేకపద్యంబు, పద్యద్వయంబు [10]ద్వికము నాఁగ నలరు, మూఁడు | |