శా. | ప్రస్థానాహతదుందుభిధ్వనులఁ గంపంబంద నవ్వేళ న | 17 |
ఉ. | భంగముఁ జెంది సింధుపతి పాఱె నుతించెను మాగధుండు కా | 18 |
మ. | సమరోగ్రుం డగునానృపాలునెదుటన్ సంగ్రామజిద్వీరసే | 19 |
వ. | అప్పుడు. | 20 |
క. | శకభూవిభుఁ డవ్విజయము, నకు నోర్వక కురుకరూశనరనాథసహా | 21 |
వ. | చుట్టుముట్టి బెట్టిదం బగుధైర్యంబునం బొదివె నప్పుడు. | 22 |
ఉ. | బెబ్బులిమీఁదటం గవియు పెన్వృభషంబులభంగి దోఁపఁగా | 23 |
క. | పరశుముసలాసిముద్గర, శరపట్టిసభిండివాలచక్రగదాతో | 24 |
వ. | ఇ ట్లుభయసైన్యంబును భయశూన్యంబై యన్యోన్యజిగీషాపరతం దాఁకి పోరు | |