పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భుజంగప్రయాతము.

ధరాజసురాహ్యుగ్ర ధాటీవిరాజా, విరాజాదరప్రాప్తవిద్యాపరాజా
పరాజాఖ్యవేదక్షపాపర్వరాజా, వరాజాఢ్యభాబాంధవస్వర్ధరాజా.

247


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తి
రాయనమంత్రితనూభవ సుజనహితకృత్యనిత్య అబ్బయామాత్యప్రణీతం బైనకవిరాజ
మనోరంజనం బనుమహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

248