| తే. | యకట! వనవాసులై దేశయాత్ర నడపు, కొనుమృగంబుల మృగయావ్యసనత హింస | 121 |
| సీ. | శ్మశ్రుకళంకదోషంబు నిశ్శేష మై ముఖచంద్రబింబము ముద్దుగులుక | |
| తే. | బటుతనుత్రాణశుక్త్యపవారణమున, వారణంబై శరీరలావణ్యమౌక్తి | 122 |
| శిఖరిణీవృత్తము. | ఇలాకాంతాకారం బెడలి మును దా నెట్టు లటుల | 123 |
| వ. | మెలంగుచుండి. | 124 |
| | రాకుమారుండు రూపేందిరాకుమారుఁ, డాకుమారవనంబునం దాకుమారి | 125 |
| మ. | నవలావణ్యవిలాసమూర్తి పరమానందస్వభావుండు కై | 126 |
| సీ. | చలువఱాదొనల గొజ్జఁగిపూఁబొదల మంచుదొరుఁగు నాపన్నీట దోఁగితోఁగి | |
| తే. | పరపుఁబుప్పొళ్ళ నడుగుఁ దామరల చిన్నె, లేరుపడ మెట్టి సురపొన్నచాఱుచలువ | 127 |
| శా. | ఈచందంబునఁ గొంతసేఁపు ప్రమదంబేపార లీలావిహా | |