| చరాచరాకరా తతప్రశస్తకుక్షిశోభితం | 61 |
3. | చలత్ప్రదీప్తకుండలం లసత్కపోలమండలం | 62 |
4. | ఉమాసమానవాక్యసన్నుతోరుదివ్యనామకం | 63 |
5. | రణత్తరంగమాలికాస్ఫురత్తరంగిణీడ్యస | 64 |
వ. | అని. | 65 |
క. | ఈరీతి నవ్వసిష్ఠుఁడు, సారమతిం బంచపంచచామరవృత్తో | 66 |
సీ. | పదివేలసూర్యబింబము లొక్కప్రోవైనకరణి నుత్కృష్టప్రకాశ మెసఁగ | |
తే. | బాంచజన్యసుదర్శనప్రముఖదివ్య, సాధనంబులు మరకతస్తంభవిజయ | 67 |
ఉ. | ఆహరిమందహాసవదనామృతదీధితిబింబవర్శనో | 68 |
వ. | అప్పుడు. | 69 |