| నూతనపుష్పితక్రమమనోహరయౌవనరేఖఁ బల్లవ | 38 |
క. | అమరె వసంతత్యాగము, లమితములై విప్రతతికి నభిమతఫలముల్ | 39 |
శా. | కాలజ్ఞానవచోద్విజప్రతతి వేడ్కం బుష్పవద్గణ్య న | 40 |
సీ. | మాధవాగమనసంభ్రమరణత్తూర్యముల్ వనరమాకంకణక్వాణనములు | |
తే. | వల్లికానర్తకీనాట్యవాదనములు, నగశతాంగాగ్రఘంటాఘణంఘణములు | 41 |
మ. | లతకూనల్ గడుఁ బెంపుమీఱి ఋతువేళాపుంరతిక్రీడ సం | 42 |
ఉ. | ఈచిగురాకువంటిది సుమీ తనప్రేయసిమోవి యంచు నీ | 43 |
సీ. | తనుసుఖం బిచ్చు శీతలతరుచ్చాయావిశేషముల్ బాలికాశ్లేషములును | |
తే. | నాలుకకు నింపుపుట్టించు నవఫలరస, పూరములు యౌవతాధరసారములును | 44 |
సీ. | తాళీఫలస్ఫూర్తిఁ దనరెడు వీఁగుఁజన్గొండలజవజవల్ మెండుకొనఁగ | |