తే. | అనుచు నిజపాంచజన్యగర్భామృతంబు, తనువుపైఁ జల్లి దోషముల్ దలఁగఁజేసి | 181 |
శా. | వైవర్ణ్యంబు దొలంగి షోడశకళాస్వచ్చేందుబింబోపమ | 182 |
క. | తుది ననపాయమహాసుఖ, సదనం బగుమత్పదమున సంతసమున నుం | 183 |
శా. | ఆచక్కందన మాదయారసపుఁజూ పాకోమలస్మేర మా | 184 |
క. | తనరాకను రాకను జం, ద్రునిరాకను బొంగునమృతతోయధిగతి నూ | 185 |
తే. | అన్నరేంద్రుండు రాజ్యభోగానుభూతి, నుల్లమున నుల్లసిల్లుచు నుండె ననుచుఁ | 186 |
పుష్పమాలికాబంధము
చంపకము. | శమదమధామమానస లసద్వసనావృతనూతనాతసీ | 187 |
ఖడ్గబంధము
క. | వీనఘనయాన కనకన, వీనమణిస్థగితమకుట విజయోద్యోగా | 188 |
గోమూత్రికాబంధము
ఉత్సాహము. | తారహారహీరభూరిధామకీర్తికారణా | 189 |
గద్య. | ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తి | |