| త్కరగంగానీరహైరాకరణచణరణత్కాంచనాంచిత్తులాకో | 168 |
ద్వ్యక్షరకందము
| మామానినీన నేనా, నేమమున ననూననాము నిన్నెన్నను నా | 169 |
గోమూత్రికాబంధము
క. | మురహరసుఖకరలీలా, పరమకృపాధామ విజయభాహాగర్వా | 170 |
నాగబంధము
చంపకము. | జలరుహనాభ శూలధరసారసగర్భసమేతవైభవా | 171 |
ఛత్రబంధము
క. | ధీరవరద సామరనుత, సారసనయన యెనయైనసరణి మకరహా | 172 |
అష్టదళపద్మబంధము
స్రగ్ధర. | హారీనిష్ఠావిబల్యాద్యభినుతసమరోగ్రాఘసుశ్రీవరాహా | 173 |
చక్రబంధము
శా. | వక్షశ్రీమణిసుప్రదీప్తమనుసేవ్యా యచ్చనీలాంగదా | 174 |
సర్వతోభద్రబంధశ్లోకము
| నభోగోదదగోభోన, భోప్రమాక్షక్షమాప్రభో | 175 |