| భాగ్యనీళావినీలాలకాఫాలకాశ్మీరరేఖాంకితప్రస్ఫురత్కంబుజిత్కంధరున్ గంధ | 161 |
తే. | అట్లు ప్రత్యక్షమైన రమాధినాథుఁ, గాంచి యానందరససమాక్రాంతహృదయ | 162 |
వ. | ఇట్లని స్తుతియించె. | 163 |
సీ. | భూచక్రధూర్వహభోగిభోగశయాన యానాయితేనసూతానుజాత | |
తే. | వారణాధీశదైన్యాంధకారసూర్య, సూర్యమందవచస్తుత్యసుప్రభావ | 164 |
సీ. | తరుణేందుధరమిత్ర దాసవనీచైత్ర కమలాకళత్ర జగత్పవిత్ర | |
తే. | వికసితస్వేతశతపత్ర విమలనేత్ర, చండభండనభూజైత్ర దండయాత్ర | 165 |
పాదభ్రమకకందము
| దానవజలేజవనదా, భానుతతవిభాకరైక భావితతను భా | 166 |
ఓష్ఠ్యకందము
| ప్రాపై మాపైఁ బ్రేమన్, మాపాపముఁ బాపి ప్రోవుమా మము భవ్యా | 167 |
నిరోష్ఠ్యమహాస్రగ్ధర
| కరఖేలచ్ఛక్రధారాఖరకరకరవినిర్ఖండితోద్ధండచండా | |