తే. | మాసములలోనఁ దనమూర్తి మార్గశీర్ష, మనుభగవదుక్తి కిది సాక్షి యయ్యె ననఁగఁ | 137 |
చ. | చలిచలి యంచు మానవులు సంకుచితాంగకులై వణంకుచుం | 138 |
సీ. | తతహంసమాలికాతల్పభాగంబులపై జోడువాయక పవ్వళించి | |
ఆ. | ప్రచురనర్మమర్మరుచిరలై శ్యామాజ, నంబు సలుపుసురతనాట్యసుఖము | 139 |
వ. | తదనంతరంబ. | 140 |
శిశరఋతువర్ణనము
క. | పన్నీటిజడికి నామని, వెన్నెలల కబోధవేళ వీడ్కొలుపు పయో | 141 |
సీ. | జగదేకమాత నీశ్వరిఁ గన్నవరగోత్ర మాశ్రమస్థలముగా నమరు నెద్ది | |
తే. | యట్టినీహార మఖిలదిగంతరములఁ, బర్వె నీరంధ్రమై కకుప్పాలకావ | 142 |
క. | వరతుహినబిందుసాంద్రో, దరము లగుచు నాగవల్లిదళములు దనరున్ | 143 |
శా. | సంకేతంబుల జారులం గలసి తత్సంయోగజశ్రాంతితో | 144 |