తే. | ప్రాప్యసద్యస్సుఖంబుల బాసి యేల, యిచ్చగింతు రతిప్రయాసేష్టదముల | 47 |
మ. | యతిరాజన్యతపోమహానలము చల్లాఱంగ సౌదామినీ | 48 |
క. | అని పలికి కలికి నపుడ, య్యనిమిషపతి సబహుమానకానుఙ్ఞతఁ దా | 49 |
చ. | వెలఁది నృపాలుఁ జూతు ననువేడ్కయ కాని మహోగ్రు లమ్మునీం | 50 |
తే. | ధరకు నరిగెడుపయనంబు తనకుఁగల్గు, టది నిధానంబు దొరకినయట్ల యగుచు | 51 |
క. | నవరత్నభూషణాంబర, నవమాల్యసుగంధలేపనంబులచేతన్ | 52 |
సీ. | హంసకాశ్రయలీల నమరెఁ గొమ్మపదంబు లంబుజంబులు గావె కంబుకంఠి | |
తే. | యనుచుఁ దను జూచి చతురోక్తులాడుప్రోడ, సఖులవచనంబులను ముఖచంద్రసహజ | 53 |
క. | మురజోపాంగవిపంచీ, స్వరమండలముఖ్యనాట్యసమయోచితబం | 54 |
వ. | ఆసమయంబున. | 55 |
క. | శరదాగమంబు గడచెన్ , శరదాగమ మావహిల్లె జగతిన్ వికస | 56 |
శా. | భేరీశంఖమృదంగకాహళరవోపేతంబులై ధూపధూ | |