పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిజనరంజనము

72

గద్య:
ఇది శ్రీమదశేషమనీషిహృదయంగమమృదు పద
నీరంధ్ర శుద్ధాంధ్రరామాయణఘటనావైదుషీ
దురంధ రాడిదము బాలభాసర్కకవితనూభవ
సరసకవిత్వవైభవసౌజన్యనిధాన సూర
యాభిధానప్రణితంబైన కవిజనరంజనం
బను మహాప్రబంధంబునందు సర్వం
బును దృతీయాశ్వాసము.


సంపూర్ణము.