| దొంతరగా వియోగినులదుఃఖతమంబుఁదమంబుఁ బర్వఁగా | 73 |
క. | బలు పగుచీఁకటిరాకకుఁ, దలఁకెడుమతి నాకసంబు తనమణిజలసం | 74 |
చ. | అనలముఁ దేజమున్ బ్రకుపితాంబుజనేత్రల రాగమున్ రణాం | 75 |
సీ. | ఇనకరాకులజగజ్జనతాలవృంతంబు, నిద్రాణపద్మినీనిశ్శ్వసితము | |
గీ. | రతిసముత్సుకసువదనారభ్యమాణ, ముఖ్యనేపథ్యవాస్తవామోదముదిత | 76 |
సీ. | కలపంబు లొడఁగూర్చుకన్యకాజనముల, రమణీయమణికంకణములరవలి | |
గీ. | కలుపుబాపలరాక యక్కలకు నెఱుఁగఁ, బలుకుచిలుకలకల్కిపల్కులను గలసి | 77 |
ఆ. | ధర్మపథ మొకింత దలఁపక పద్మలో, చనము లొగి మొగిడ్చి సంజప్రొద్దు | 78 |
క. | కలువలకు వచ్చునిందిర, తలుపులు ముద్రించి యున్నతామరసగృహం | 79 |
సాంధ్యరాగవర్ణనము
క. | మెలఁకువలు చాలి తమతమ, నిలయంబుల కెగసి వచ్చు నెమళులపింఛో | 80 |
క. | ఇనుఁ డేగుచుఁ జీఁకటివెను, కొనుశంకం గాపు వెట్టికొని పోయినయ | 81 |
క. | సురుచిరకుసుంభవర్ణాం, బరకలితపయోధరాతిభరభంగుర యై | 82 |