గీ. | మగువజిగిమేను కుందనం బగుచు నుండఁ, గాఁకఁ గరఁగెడు నామనోగతు లి దెట్లు? | 51 |
వ. | అని మఱియు రసాతిరేకంబున. | 52 |
ఉ. | మౌనము మారుమాట ముఖమండల మెత్తఁగనియ్య కొల్ల కే | 53 |
చ. | తమకము నాఁగి ముచ్చటకుఁ దార్చి నెపంబున సోఁకి హస్తసం | 54 |
చ. | స్థిరమతి నీకు మేము మును చెక్కుల వ్రాసినపత్రభాగము | 55 |
క. | అరె మఱియుఁ బెక్కుకోర్కులు, బెనఁగొన నక్కన్యవలనఁ బ్రేముడివలన | 56 |
సీ. | దొరల విమర్దంబుఁ బొరయుతల్పముదక్కఁ, గెలన నిద్రాహాని తెలియనీక | |
గీ. | మలయపవమానచలనము ల్గలిగి యైన, దవ్వులకు నిశ్చలంబైనతరువువోలె | 57 |
వ. | ఇ ట్లనుదినప్రవర్ధమానమనోభవదశావిశేషంబులవలన నమ్మహీపాలశేఖరుం డేటి కెదు | 58 |
క. | దేవరయానతి నిఖిల, క్ష్మావరులన్ వ్రాసి యిట్లు సమ్ముఖమునకుం | 59 |