తృతీయాశ్వాసము
| 1 |
వ. | ఇట్లు విశ్వదిగ్విజయంబు సేసి మాంధాతృమహీమండలేశ్వరుండు జగత్పూజ్యంబు | 2 |
మాంధాతకడ కిరువురు చిత్రకారులు వచ్చుట
క. | చిత్తరువు వ్రాయ నేర్చిన, యుత్తమశిల్పకులు వచ్చి యొకయిద్దఱు భూ | 3 |
క. | మెచ్చి తమ కమ్మహీవరుఁ, డిచ్చుపదార్థంబు లొల్ల కే మిచ్చటికిన్ | 4 |
వ. | అనిన ననుగ్రహాతిరేకంబునం కార్యజిజ్ఞాసాకుతూహలంబున నట్ల యేకాంతం బొసం | 5 |
చిత్రకారులు విమలాంగివృత్తాంతముఁ దెల్పుట
క. | కుంతలపతికిం గల దలి, కుంతల విమలాంగి యనఁగఁ గూఁతురు రజనీ | 6 |
గీ. | రత్నపుత్రిక వోలె నారాజకన్య | 7 |
గీ. | కన్య యై మా కొకానొకకారణమునఁ, గలిగె నది దేవతామూర్తి గాని మనుజ | 8 |
క. | కుందనము గమ్మవలపుం, జెందెడుచందమునఁ దెల్లచెఱుకునఁ బం డై | 9 |