క. | తరళనిజఖురనిపాత, స్ఫురదనవిభుప్రపంచమున కపు డంతః | 79 |
క. | ఆశుగహతిచేఁ గేతుని, వేశితబిరుదములు పల్లవితవీరరసా | 80 |
గీ. | నిబిడధూళీభరంబుచే నింగి విఱిగి, పడుమనశ్శంక నెదు రానిపట్టినట్లు | 81 |
క. | బలగతుల ధూళి యై యెగ, సిల నింగికి రెండుపాళు లెగసిన వైనన్ | 82 |
సీ. | ఇలఁ ద్రొక్కుడున కోర్వ కెగసి మీఁ దెక్కెడు, పగిదిఁ గెంధూళి పెల్లెగసె మింట | |
గీ. | నామసమతాభ్యసూయచే నలువఁ బోలె, వాహినులు దోఁకి పిండిలిపండు లయ్యె | 83 |
క. | జలభూములధూళియు ని, ర్జలభూములజలము లూర జగదద్భుతభం | 84 |
సీ. | రథనేమిఘట్టనారవముచే నగలించెఁ, గొందఱహృత్పుటీకోటరముల | |
తే. | గోపనిశ్వాసమారుతాటోపమహిమఁ, దూల్చెఁ గొందఱచిరయశఃస్థూలపటలి | 85 |
సీ. | నందనం బొనరించె వంగభూమీశుండు, మొగిచెఁ గేల్దోయి కాంభోజరాజు | |
తే. | గౌళనేపాళపాంచాలకాశకుకుర, సింధుమరహాటచోళాదిసింధువలయ | 86 |
శా. | చిత్తప్రీతిగ నప్పనం బొసఁగి రాసింధుస్థిరానాయకు | |