| విశదభావము కీర్తివిలసనంబునఁ గాని, తనమంతనంబునఁ దగులనీక | |
గీ. | యంబుధులు కేళకుళులు కులాచలములు, మేడ లలచక్రగిరిచుట్టుగోడ గాఁగ | 57 |
సీ. | సర్వసర్వంసహాజనము నర్థార్థిగా, కర్థి నర్థించుసమర్థ మయ్యె | |
గీ. | దానగుణశాలి భూసముద్ధరణదక్షుఁ, డనిశమఖదీక్షితుండు మత్తారిహరణ | 58 |
శరత్కాలవర్ణనము
శా. | ఆలోకోత్సవ మయ్యె నంత గజగండావిర్భవిద్దానకీ | 59 |
సీ. | జగతీస్థలము పట్టుచాలమి పరికించి, చాలించులీల వర్షములు వెలిచెఁ | |
గీ. | జలము కలక దేఱె సస్యము ల్పక్వంబు, లగుచు వచ్చెఁ దెల్ల నయ్యె దెసలు | 60 |
సీ. | అంబుదంబులఁ గల్గునాసారవర్షంబు, కరిమదంబులయందుఁ గ్రాలుకొనియెఁ | |
గీ. | బకకులంబులగతి విజృంభణమదంబు, మధురకలహంసకులముల నధివసించె | 61 |
చ. | శరదుదయంబున న్విగతసంకులపంకములౌట మార్గము | 62 |