చ. | ఫలరసశాసనాప్రదవిభాగవశంబునఁ గర్మశక్తికిన్ | 140 |
మోక్షావతరణము
వ. | అట్లగుట సంసారచక్రంబు కర్మమూలం బగుటయుఁ దత్కర్మంబు దురంతం బగుట | 141 |
క. | తాదృగ్విధోక్తలఘుతర, యాదృచ్ఛికసుకృతికుం డనంతరదేహ | 142 |
తే. | ఎల్లపురుషుండు తనజనియించునపుడు, యజకటాక్షితుఁ డై రాజసాత్మకుండు | 143 |
వ. | ప్రత్యుపకారాదిహేతునిరపేక్షంబుగాఁ గేవలకృపైకమూలం బగుట నదియ భగవం | 144 |
ఆ. | కాన నిట్టిజాయమానకటాక్షంబు, గలుగఁ గలుగు సత్త్వగౌరవంబు | 145 |
క. | సదసద్వివేక మొదవిన, మదముక్తకుదృష్టిబాహ్యమత మగుచుఁ ద్రయీ | 146 |