| భక్తిభగవత్పదాప్తికై పరఁగు నిందు, లేదొక విపర్యయసముచ్చయాదిశంక. | 96 |
తే. | ధీరహితకర్మమును గర్మదూరమతియు, భక్తివిరహితధీక్రియల్ ముక్తబుద్ధి | 97 |
క. | ధీకర్మభక్తియోగము, లేక శరీరమునఁ గలుగ వెవ్వారికి నా | 98 |
సీ. | శాస్త్రార్థబోధంబు సంభవింపక యైన, నొకఁ డెవ్వడేఁ గర్మయోగి యగుట | |
గీ. | ప్రాగ్భవాగమవిజ్ఞాన ఫలము చూవె, పౌర్వజననాకలితకర్మఫలము చూవె | 99 |
త్యాజ్యసంసారరూపనిరూపణము
వ. | వస్తువివేకంబు లేక విషయవిరక్తియు భగవద్భక్తియుం బొడమ నట్లగుట భజనీ | |