| తదంగంబు గా శరణంబు చొచ్చునతండు. స్వతంత్రప్రపత్తినిష్ఠు డన నుక్తభక్తి | 87 |
తే. | మహి నసంఖ్యేయపుణ్యజన్మములమీఁద, నాత్మ హరిశేషతాజ్ఞాన మంకురించి | 88 |
తే. | గురుకృపాంజనరంజనస్ఫురిత మైన, శాస్త్రదృష్టిఁ బరాత్మశేషత్వరూప | 89 |
క. | ఒకఁడు భగవంతుఁ డెట్లుగ, సకలేష్టవిధాయి యెట్లు చర్చింపఁగఁ దా | 90 |
క. | శరణాగతులకుఁ దక్కన్, బరులకు మోక్షంబు లేదు భవనస్థుఁడు ని | 91 |
క. | శక్తాధికారి కనితర, భక్తిద్వారమునఁ జేసి పరమోపాయం | 92 |
వ. | అందు నంగప్రతిపత్తిపరుపకు నంగభూతప్రపత్తిసాధ్యంబును బరబ్రహ్మప్రాప్తిసాధ | 93 |
భక్తియోగస్వరూపనిరూపణము
సీ. | వేదాంతవాక్యార్థవిజ్ఞానజన్యంబు, తద్విలక్షణము ప్రత్యక్షసమము | |
గీ. | తైలధారానవచ్ఛిన్నతాగతంబు, ప్రీతిరూపసమాపన్న మై తనర్చు | 94 |
వ. | వినుము శాస్త్రార్థకత్వజ్ఞానంబుచేఁ గర్మయోగాధికారంబు సంభవించు జపతపస్తీర్థదా | 95 |
తే. | జ్ఞానకర్మంబు లాత్మదర్శనముకొఱకు, నాత్మదృష్టియు భక్తిసంప్రాప్తికొఱకు | |