ఉపాసకస్వరూపనిరూపణము
తే. | వనధి నభిధేయం బయ్యు వలయుపనికి, రేవులన కాని చొరరానిరీతి నధిప! | 77 |
సీ. | ఆరురుక్షుం డన నారూఢుఁ డనఁగను, పాసకుం డిరువు రై పరఁగు నందు | |
గీ. | యారురుక్షువునకు నారూఢుఁ డగునంత, కొవర శుద్ధవిగ్రహుండ కాని | 78 |
తే. | జ్ఞానశక్తివిశిష్టవేషమున నంత, రాత్మ యై ప్రేరకుం డగు నఖిలమునకుఁ | 79 |
విరుద్ధశ్రుతిసామరస్యము
సీ. | చిదచిద్విశిష్టత చెప్పినశ్రుతి దాన, తిరుగ బ్రహ్మం బద్వితీయ మనుట | |
గీ. | సదృశ మొకఁడు లేమిఁ జాటుట జడభాగ, హీన మనుట హేయ మైనగుణము | 80 |
క. | సర్వాచేతనచేతన, సర్వావసరానుభూతసర్వావస్థా | 81 |
భగద్విగ్రహస్వరూపనిరూపణము
సీ. | పంచోపనిషదుక్తపరమేష్టిముఖశుద్ధ, సత్వసంశ్రయపంచశక్తిమయము | |
గీ. | స్వేతరసమస్తవైరాగ్యహేతుభూత, మఖిలయోగిమనఃప్రథమావలంబ | 82 |
ఉ. | శ్రీదయితుండు దాల్పుమణి జీవుఁడు లక్ష్మి ప్రధాన మండ్రు | |