తే. | రేయి నిజనాథుల నభిసరించి పోయి, తెల్లవాఱంగ మరల నేతెంచి రనఁగఁ | 192 |
క. | నిజవరపరిరంభణమున, రజనీహారములు ద్రెవ్వి రాలినముక్తా | 193 |
సూర్యోదయవర్ణనము
క. | ఒక్కింత యపుడు తూరుపు, దిక్కునఁ దొలుతెలుపు దోఁచె ధృతి చెడి వగలన్ | 194 |
క. | అందముగ మీఁద దినమణిఁ, బొందించి విభాత మలనభోరమ కిడఁగాఁ | 195 |
ఆ. | తప్పులేక రాజు తమడించి యపరఁ జెం, దుటయుఁ దాను మిగులదోష యగుటఁ | 196 |
సీ. | పద్మినీవిస్తీర్ణపద్మప్రశస్తహ, స్తము లిందిరకు మందిరములు గాఁగఁ | |
గీ. | నాత్మవసువితీర్ణి ననురాగయుక్తి మై, విశ్వ మెల్లఁ బల్లవింపఁ జేసి | 197 |
వ. | ఇట్లు సూర్యోదయం బగుటయు. | 198 |
మాంధాత పరిజనముతోఁ బురమున కేతెంచుట
క. | కృతకాల్యకృత్యుఁడై భూ, పతిశేఖరుఁ డపు డశేషపరిజనసంసే | 199 |
ఆశ్వాసాంతము
ఉ. | స్వర్ణసువర్ణచేల ధనవర్ధితనిర్ధనవత్కుచేల గో | 200 |
క. | చోళేంద్రధర్మవర్మనృ, పాలప్రాంగణనిధాన పరిఖేలవదు | 201 |