పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

55

ప్రధమాశ్వాసము


    గద్య. ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వ వైభవపింగళి
            యమరనార్యతనూభవసౌజన్యజేయసూరయనామ
               ధేయప్రణీతం బైనకళాపూర్ణోదయం బను
                     మహాకావ్యంబునందు
                      ప్రథమాశ్వాసము.