పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

478 కళాపూర్లోదయము


క. ఇంటిఁగుసఁ దగఁ గానుక
పుస్త చిననృపుల నెల్లఁ బ్రోచుచు నారా
జోత్తముఁడు చని పరాక్రమ
వృత్తిని మ తొలినగౌడవిభు పై విడిసెన్ .

చ. విడిసిన నల్లి గౌడపృథివీతల నాధుఁడు క్రోధదీపు . "
బెడిదపులీలఁ బేర్చుఘన భీషణ సేనలతో బురబుఁ In !
వెడలి పరాక్రమించెఁ దసవిక్రమసంషట్ కోహేటి చి స
లడల నరాతి సైనిక నికాయము బిట్టు గల ! "Cycగ,3 . ర .

వ, అట్టిసమయంబునఁ గళాపూర్ణుండు.

క. తనదుగుడారము దాకను
గనుకని తలఁగఁబడి వచ్చుఘసనిజ సేనం
గనుఁగొని యోడకుఁ డోడకుఁ
డనుచుం గౌడవిభుఁ డనికి సఆమె నెయనుచు

క. కానుకలు గొనుచు నిటఁ బొడ
గానఁగ వచ్చునొ యటంచుఁ గడుఁ దెగఁ దన్న ,
నే నిందాఁకం గటకట
యీ నెటీ దన కున్న నడఁతు నిప్పుడ యనుచున్ .

వ. పరిసరవర్తులం గనుంగొని.