పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

461

సప్తమాశ్వాసము.


దీర్ఘ సూత్రత్వంబు దీర్ఘ గోపంబు ని
తకార్యము లాచరింపమియును

ఆ. భూమి పతికి దోషములు నీవి పదునాలు
వీనిఁ దెలిసి నెఱయ విడువవలయుఁ
గా మరోషజుబు లై నాటినట్టిస
ప్తవ్యసనములందుఁ దగుల వలదు.269

క. కొలిచిన వారల జీతం
బులు వేళలు దప్పకుండఁ బూర్ణముగా నీ
వలయును వారల ప్రేమము
బలము సృపాలునకు నెల్లపట్లను మిగులన్ 270

క. ఏయేక డ లెవ్వర
కాయాకట్టడలు దప్ప కధిపతి ప్రజలన్
నాయముసఁ బ్రోవవలయుఁ గృ
పొయుతుఁ ( తస్కరాది బాఢ లుడుపుచున్.271
 
క. దండాముల దం ఇంపమీ
దండానర్లు లగువారి దండించుట యీ
రెండు సకీ ర్తిదములు భూ
మండల నాయకుల నిరయమగ్ను లఁ జేయున్.272

క. ఇపయన్ని యు నిపుడు ప్రసం
గవశంబునఁ జెప్పఁబడియెఁ గాని సకలనీ