పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

462

కళాపూర్ణోదయము.



తివిదుఁడ వీ వలఘువిభ
ప్రవర్తనము నీక కలదు పార్థివముఖ్యా273

ఆ. సకలదిగ్జయంబు సలిపినయట్టిమ
దాశయుని జయించి నపు డె సిద్ధ
మెల్ల దిశల నీదుకిల్లాకు సాగుట
యైన నృపుల శాంతి యస్థిరంబు.274

వ. కావున నీవును జని యీసడుమ నంకురితదగ్ను లగుచు నెడు
ర్పడం గడంగుగడుసుదొర లెక్క. “క్కడ, గలరో వారి ను
క్కడంచి దిక్కుల నప్రతిహతంబుగా భవత తోష బు
పుట తగినకార్యంబు దేవ యాసతి చ్చినట్స తగుచిత సమ
యం బిదియ యె ట్లంటేని నీవు మధురలాలసకు సకలతో
ధీశశుద్దాంత కామినీ మౌళిమాణిక్యనిర్మిత బాపుగ సమస్పణ!
బు శీఘ్రంబు సేయుటకుఁ బ్రతినపట్టుట 'చెప్పుచున్న వాఁia
వు తాదృశమంజీర ధారణ కారణం బై సయా నారీమణి, మద్య
స్టంబు శీఘ్రం బావిర్భవం బగుచు నిన్ను సట్టి ప్రతి వ్య
చెఁ దప్పదు దాసన చేసి జయంబు నవశ్య లభ్యంబ యుభవ
కౌముది ప్రయోజనంబును దడానుషంగిక ఫలం బగుచు సి
ద్దించుట చెప్పవలద కావున నీలిచాతురీపూర్వకంబు దండ
యాత్ర సలుపు మని యి ట్లనియె.275

బలములు గొంత శాత్రవునిబల్మి నడంగి సపిమ్మటన్ ధనం
బులపస దండు వెచ్చములఁ బోల్పడిపోయిసయటిపి మటన్