పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

456

కళాపూ దయము



క. నాకుం జూడఁగ నీతిక
సౌకలనము అల్ప శౌర్యుల కెజంగులు గా
కేకార్యమునకు వచ్చు జ
యైక షదము శౌర్యబలమ యనియుం ఁచున్ 248

గీ. ఎచట నెపు పెళ్లి చేబూని యెట్టివానికి
బ్రబలశౌర్యుండు దాఁకి పరాక్రమించు
నదియె షో రికిఁ దగుదేశ మదియె సమయ
మదియె కైదువు శక్తుండు నతఁడె గెలువ.249

ఉ. ఆల మొనర్పఁ బూనురిపు నగ్రమునం గనుఁగొన్న నా.,
యా, భీలపు/ దేజ మప్పుడటు బి మదయించును ?"K : గా
లికిన్ , జ్వాలలు మున్ను గూర్చుకొని వచ్చి దహించు . :."
సనంబుఁ దాత్కాలిక హేతి సంపదలఁ గాక హుతానుఁ
డెంచి చూడఁగన్.250

ఈ ఏనుఁగు శైలతుల్యత వహించియు మందగతిత్వగోషము
బూనుట వధ్య భావమును బొందెఁ దనుస్థితిఁ గొంచెమ
య్యుఁ బం, చానన మెంతయున్ సరభసాతిశయోత్పతః ప్ర
భావముం, బూనుట ఘాతుకత్వమును బొందె జయంబులు శౌర్యసాధ్యముల్ 251

. సకలకళానిపుణులు సే
వకు లై కొలువఁగఁ బ్రతాపవంతుఁడు గొలిపిం