పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

455

సప్తమాశ్వాసము


వ. ఇంక మధురలాలస కొడంబడినయందియలు సాధింప దిగ్వి
జయంబునం గాని శక్యంబు గా దని తోఁచుచున్నయది యని
విచారించి యూహాపోహార్థంబు సక లనిజ కార్యభారభౌగే
యు సత్వ దాత్మ నామ ధేయుఁ బిలిపించి.243

క. లోనికి నపు డెవ్వాని
రానీకుండంగ ద్వారరకుల సిడి ధా
త్రీనాధుఁ డేఁగే మంత్రవి
ధానోచితభవనమున కతండును దానున్.244


గీ. ఏఁగి తనతలఁపుప్రకార మెల్లఁ జెప్ప
నధిప సరిదాఁ కెఁ గద నేఁటియత్న మెల్ల
నాఁడు మధురలాలసలక్షణములు చూచి
యే ననిన మాట కని ప్రీతి నెసఁగె నతఁడు.245

గీ. అనుడు సతఁ డట్లయవు నని యపుడు నగుచు
నింక దీనికిఁ గర్తవ్య మెగ్గి మనకుఁ
బదియుఁబడియునుగా నీతి పదవి నరసి
తెలియఁదగు సనియి ట్లని పలి కెమఱియు. 246

ఆ. అసఘ శ్రుతి చతుష్టయైకాధిగమ్య మై
నిపుణమంత్రి సంప్రణీత మగుచుఁ .
గడు నపూర్వఫలము గావించు మంత్రంబు
యజ శీలునకు ధరాధిపతికి.247