పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

448 కళాపూర్లదయము,


క. కావున నీయోటమ్ నీ
కేవేరవునఁ బాయ <ది యధీశుఁడు గా సే
కామించు క్షణము పలుకక
నీ వుండిన నే మెఱుఁగమె నెయ్యముకొలఁదుల్

వ. అని బోధించి యయ్యింతులు బుజ్జి మళ్లించిన నాయించు
బోఁడి తసమనంబున.

క. నా నెయ్య పుఁదమిమహిమము
చేనప్పుడు విభుని తెఱఁగు జింతింపఁగ లేఁ
గాని సఖీజనక ధితం
బెనది యింతయు నిజంబ యారసీ చూడన్.

క. కావున నేఁ జనవులకుం
బోవుట యిఁక ననుచితంబు బుద్ధిఁ దలంషం
గా వినువారలు నగరే
తా వలపున విభు కొదవఁ దలఁపనికాంతన్ .

వ. అని విచారించుచు వారికప్పటికిం దగినయు శరం బిచ్చి నిశ్చ
లం బైన ధైర్యంబున నెప్పటియట్ల ప్రవర్తిల్లుచుం గత నాఁ
టి రేయి భూ నాయకుండు తదీయగృహంబుస కరుగునప్పుడు

క. నాయకునిరాకఁ గనుఁగొని
యాయచ్చరపూవుఁబోఁడి యత్యంతఫరి