పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము 445


క. ఆరమణీరమణుల కా
శారద వేళలు గరంబు సరసతఁ బెనిచెన్
శారదగంఛనయనవి -
కారద పవన రులు ఘర్మసలిలము సషన్.

సర్జర, హేమంతం బంత సంతరి తకమల 2: దీతవిస్ఫీత శీత
జొమాత్మస్వామిధామక్రమణకృశపపుడు స్రవిశ్రాణిలాతి
క్షేమ ప్రేమ ప్రకామశ్రితరతముదిత స్త్రీ, ముఖవ్యూహసౌహా
గ్లాముదానంద గిందూదయకలనబలె న్యామినుల్ హెచ్చ
వచ్చెన్

క. అగలున జవ్వాదిని దె
మ్మగఁ బూసినయట్టివజ్రమణి సౌధములన్
బిగికౌఁగిటఁ జేర్చె విభుం
డిగురాకుంబోఁడి నట్టి హేమంతమునన్ .

వ. అంత.

శా.ఆన్యోన్యోన్నతిఁ బొల్చె మాఘము లవుగా సంగభృంగౌఘ
మై, యన్యక్కారతుషార భృత్యవర శైత్య చ్ఛన్న కందర్పజా
ర్జన్యాసంగమసంప్రవర్డతపరీరంభ క్రియాసుభృతా
న్యోన్యాంగప్రసభ ప్రవేశ యువయుగాంతకృత శ్లాఘ మై.

గీ. మడత పసిమిడిగిం టెముల్ మంజిడిజిగి
దోమ తెరమంచములు హసంతులు జవాది