పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

440

కళాపూర్ణోదయము


రాగయుల సంతత సు సనురాగ మమరం
నడని రాక షతులు గ్రీష్మకాల మెల్ల 177

ఉ. అందముగాఁగ సంకట ఘనాగమశాలము చాల నొప్పిని
గ్ని దితగంబండ నవనీపపసకమనీభవన్ని కేం
దిం దిరబృందము ' నీమలినీభవ నాగనారసా
స్పందజుగుప్పతనయ శాయి తయాయి. రాళజాల మై.
వ. అక్కా. లంబు..179

క. మెఱుపులకును నుఱుములకును
వెఱచుట నేషముగ లతాంగి విభు కౌఁగిటిలో
నెఱిఁ బొదిగి విడువ ఒత్యకు
న్వెజ పుడుపుట నెముగాఁగ పడ కుండె సతిన్.180

6. ఇవ్విధమున నొండొ పై
మవ్వంబుగఁ బ్రబలు ప్రేను మహిమంబులతో
జవ్వనపుఁబోఁడుములు కడు
సవ్విభుఁడున్ సతియు నడప నంతటిలోనన్.181

క. తనవిభుఁ డనిశము నవ్విథ
మున నా సతిఁ బాయకునికిఁబోలె సృహిఁ దా
ఘనఫలశాలీ క్షుశరా
సన బాణా క్రాంతిఁ జెంద శరదృతువమరెన్182