పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

438 కళాపూష్ణోదయము.


కటి భార మె/య నెత్తుటకుఁ దోడ్పడి యెద
నని చాఁపఁ బతి చేతు లాఁచి యాఁచి

గీ. తనదుగో ప్వాంగముల దాఁచికొసఁగరాలు
యరసి కెలనికి డిగిపోవ మరలి మరలి
కొమ్మ పుంభావరతి కాదిఁ గొచెఁ గాని
కొలఁది యెఱుఁగద మది దొరకొన్న వెనుక .

సీ. తరళిత తాటంక ధాళధళ్యంబులు
మెఱుపుఁదీఁ గెల కతి మేజయు చుండఁ
బంగళన్మల్లికాప్రసవవిలాసుబు
తరుణబలాక ల సరణిఁ బరఁగ
ఇతిరభ సచ్ఛిన్న హారమౌ క్తికములు
వడగండ్ల చందంబు గడలుకొలుప
నూర్పు గాడ్పులతోడ నోలి మైఁ బర్పుఘ
ర్మకణోదయంబు వర్షంబుగాఁగఁ

గీ. గాంతక బకభరం బను కారు మొగులు
వితతముగ సంతకంతకు విఱియఁ బాతెర
దన్ను : గని సుమాళించుచు దేవుని హృదయ
నవమయూరము చెల రేఁగి నాట్యమాడె.

చ. దరముకుళ ద్విలోచనము దార్యదుదంచిత కాంచి నాదమున్
విరమదురోజువల్గనము విస్టలదూరుకముం గళానిరి