పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

439

సస్తమా సము


త్వరమణితంబు సై సతిగతుబు తదాత్వం తస్పృహా పుజః
పురుషితపూరితం బగుచుఁ బొ, డెఁగకు బహం శతచున్

వ. ఇవ్విధంబునం గమష్ట్రవర్ధమానకందర్పదర్పల్పంబులనొ
ప్పునప్పడుతితో డిక్రీడల నాఫుడమి జేఁడు వేడుకు బ్రవక్తి
ల్లుచున్నంత,175

ఉ. పాటి లె గ్రీష్మధర్మ మొక పాటిగ కుత వసంతకృ తనో
చ్చాటిత హేతి సంపదలసత్రసవ ప్రదరప్రతాపసు
ఘాటహుతాశనోల్శుక నికొయమతి ప్రతి పొదనోదయ
త్పాటవపాటలాపటలపాటలితో పవనావక మై. గాడ్176

సీ. కమలసౌగంధిక గంధ వాసిత సర్వ
దిక్కంబు లగు కేళ దీర్షికలను
బన్నీ టితుంపరఁ బరఁగించుధారాగృ
హంబుల ఫేల నాడంబరముల
వెలఁది వెన్నె లలఁ జిప్పిలు చంద్రకాంతంబు
మేడలమీఁది సంక్రీడనములఁ
జెంగల్వ రేకుల సెజ్జల నొప్పుక
ర్పూర వేదిక లవిహారములను

గీ. వలిపె చెంగావులను ముత్యములతొ డవుల
మల్లెపూవులదండల మలయజంగ