పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సక్త మాశ్వాసము.

క. అని తచ్చరణుబు ఇలా
సినియూరువులందుఁ జేర్పఁ జేసి బలిమి నా
పనజముఖి చేతఁ బట్టిం
3ను సం వాహన "మొనర్పఁ జేసెఁ గ్రమమునన్

వ. అంత.

సీ. అదె యెవ్వరే పిలి చెదరు నన్నో యే మొ
యరసి వచ్చెద నంచు నది గె నొక తె
చిలుక యాఁకలిని దర్శింపంతి రె యదా
కూయుచున్న ది యంచుఁ బోయె నొక తె
మనజాలవల్లిక మఱచి వచ్చితిఁ గొంచుఁ
జను దెంతు నిదెయని జా జె నొక తె
యది వోయి యెత సే పయ్యెఁ జూచి తె తోడు
కొని వత్తు నే నంచుఁ జనియె నొక తె

గీ. యందజును బోయెద రె నేను నరుగుదెంతు
ననుచు నొయ్యనఁ బల్కుచుఁ బెనఁగి లేవ
మధురలాలస నప్పుడు మనుజ విభుఁడు
పదములఁ దదూరుభాగంబు ల దిమిపట్టె,

ఉ. లేవఁ బెనంగ వెండియును లేమవిభూషలు మోయఁ దోడనే
యీవిధి మ్రోత లైన శర దిందుముఖీ విను వారు నిన్ను ప్రీ