పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళాపూర్ణోదయము. 182

సీ. గేఖ లై మీఁదటి రెప్పలయొప్పు ప
న్నాగం బుకడ పళ్ళ బాగు నేటప
సరిదిప్పు పడాలయంచులగతిఁ గ్రింది
పక్మమాలికలు చూపట్టుచుండ
వెలయింపఁ బన్నాగములకుఁ బైనిడినయ
బ్బుర పుదం డెలుసో లె కొమలు దసర
నొఱసలదెసఁ దోఁచుచున్నట్టి సిరసుల
బలెఁ గనీనికలు కొల్కు లఁ దలిర్భ

గీ. శుభ్రభాగముల్ బిగియ ముసుంగుదన్ని
యెసంగు పెరమేను లన నొప్ప నెదురఁబడుర
తిస్మరుల ముందలము లనఁ దృష్టు పొలిచె
వెఱపుతో నింతి కేగంట విభుని నరయ.

గీ. అతివ మరలంగ మగ లంగ నపుడు చెలులు
బలిమిఁ బొదువంగఁ బ లోపలికిఁ దెచ్చి
రప్పుడొకబోటి నృపునిపొదాంతికమున
రెండు సందిళ్లు పట్టి కూర్చుండఁ బెట్ట.

ఆ. పెట్టి యోల తొంగి పియునం(ఘు లొతు మ
ట్టిట్టు పెనఁగి తేని యెఱుఁగుదుగద
యని నృపాలుఁ జూచి యటు పాద మిడఁగద
య్యా పరాకుమాని యనియె నగుచు