పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్త మాశ్వాసము. 427


ఉ. ఎ లినకోలగా మదనుఁ డేసిన వే చని వచ్చునర్ధ చం
గ్రోత్తర బాణమో యనఁగ నొప్పెడుఁ బాపటతో లలాట
మా యు త్తముఁ డంత దానిఁ బడకుండఁగ విల్ని డు పెల్ల కౌ
తుకా,య త్తతఁ దన్ముఖంబునకు నా నెనొకోయన నొప్పె
డున్ బొమల్,

లయ. తనపడగ కై భువనమున వెదకఁగాఁ జనిన
వినుతములు రెండు దొరికినను మరుఁ డందుం
బెనుగడఁక చూడ మొగ మ నెడుహసితామృతపు
ఘన సర సిఁ బాజవిడిచిన సమత నొండొం
టిని దఱుములాడు నయననిభశుభమీనముల
కును బతనకృత్యవధి పనుపఱుప మధ్యం
బున నిడినచంపక పుఁగనదిషుధియో యనఁగ
వనితవరనాసపస దన రెడు నిరూథిన్,

క. సమదాక్షి మీససంచా
రముసఁ దొలంకుచును ముఖ సరస్సున లావ
ణ్యము వెల్లి వాజఁ గ్రేవల
నమరించినపిల్లకొలఁకు లంగ నవీనుల్ •

గీ. ఒనర మకరధ్వజుండు చేర్చినతదంక
విలసనముతోడఁ జిన్ని లేఁదళుకుటరిగ
బిళ్లలో యన మకరిసముల్ల సత్క
పోలఫలకంబు లమ రెను బాలికకును