పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

521

సప్తమాశ్వాసము.


గీ. నిజమయిన నేమి యనఁగదే నీవు నెజపం
దజుముకొని వచ్చుచున్నారు తరుణి నీరు
సారె కనువారు నై బోంట్లు సరసగోష్ఠి
సలుపఁగా నాఁటిపవ లెల్లఁ జెలువ గడపి.100

క. అతటఁ దలయంటి డున్
మితిగ సింగారములు ప్రవీణతఁ జెజులా
కాంతకుఁ వేసిరి లక్ట్ర
శ్రాంతత నొల్లమి నటింపఁగాఁదమబలిమిన్.101

సీ. ఇట్లు సింగారించి యెదట సద్దము వెట్టి
చూచుకొమ్మన లజ్రం జూడఁ గొంకుఁ
లు "లెడఁగాఁ జస్న నిలువుటద్దముఁ జూచి
కొనగోర సటు దిగ్గుఁ గురులు వీరులు
సంత వా రే తేర సొంతసూళ్ముగ్రాహి
యిది యంచు ముకురపరీక్షఅపు
నానులం కారరమ్యత చెదరకమున్న
యధిపుడు తనుఁ జూడ నాత్మఁ గోరు

గీ. సిగ్గుకతమున సకియలచేర్పు ఐసీ
చనును బరికించుఁ దొడవుల యునికి మట్టు
మచ్చు నుర లేక యుండ నేమఱక యోము
మిగుల మేగరగరిక నామెఱుఁగుఁబోఁడి.102